Balu Sandilyasa

Visual artist, Film maker

writing

  • పెద్ద పిట్ట

    నేను చిన్నగున్నప్పుడు మా తాత రోజు రాత్రి లేశి, కట్టె వట్టుకొని “ఉష్.. ఉష్.. ఉష్..” అని అనుకుంట ఊరవుతల దాంక పోతుండే, మళ్ళ యే మబ్బులనో వచ్చి పండుకుంటుండే. అట్ల రోజు కట్టె తీసుకొని పోవుడు “ఉష్ ఉష్” అని తరుముడు మళ్ళ వచ్చుడు. ఇట్ల జరుగుతనే ఉంటుండే. మాకు తాతకు ఏమైందో అస్సలు అర్థం కాక పోతుండే. మా ఇంట్ల అందరు తాత ఎటు పోతున్నడు అని, తాత ఎనుక మేము గిట్ల పోయినము.…